Vishaka: అదానీ గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
విశాఖ గాజువాకలో అదానీ గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టారు. మూడు రోజుల నుంచి విధులు బహిష్కరించి పోర్ట్ లో ఆందోళన చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.