Henley Passport Index: భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?
విదేశాలకు టూర్ వెళ్లాలనుకునే వారికి గుడ్న్యూస్. ఇక నుంచి భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. వీసా లేకుండా అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్టు శక్తిని లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి హెన్లీ పాస్పోర్టు సూచీ 2025 విడుదలైంది.
/rtv/media/media_files/2026/02/14/passport-ranking-2026-02-14-06-47-29.jpg)
/rtv/media/media_files/2025/07/23/henley-passport-index-2025-07-23-07-26-17.jpg)