World Cup 2023 : వరల్డ్ కప్‌లో బిగ్ ఛేంజ్...ఆయన అవుట్..ఈయన ఇన్..టీమిండియా కొత్త జట్టు ఇదే..!!
వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో టీమిండియా మరో బిగ్ ఛేంజ్ చేసింది ఐసీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సెప్టెంబర్ 28వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కాగా ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19 న జరుగుతుంది. ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్‌కు ముందు, అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతాయి. దీనికి ముందు, భారత జట్టు తన జట్టులో పెద్ద మార్పు చేసింది. నిజానికి గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో ఆర్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు.