Virat kohli: సచిన్‌కు సెల్యూట్ చేసిన కోహ్లీ, అనుష్కకు ఫ్లయింగ్ కిస్..! ట్విట్టర్ రియాక్షన్ ఇదే!
వన్డేల్లో 50వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ఇలా అందరూ ట్విట్టర్లో కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 50వ సెంచరీ చేసిన తర్వాత సచిన్‌కు కోహ్లీ గౌరవ అభివాదం తెలపగా.. భార్య అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.