IND VS AUS: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైన రోహిత్ టీమ్
వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్‌కు సమయం దగ్గర పడింది. మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు 13సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8సార్లు, ఇండియా 5సార్లు గెలిచాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారే దానిపై ఉత్కంఠ నెలకొంది.