నేషనల్ Viral: సార్ నన్ను కాటేసింది ఈ పామే...వెంటనే ఇంజక్షన్ చేయండి! ఉత్తర్‌ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హాలీవుడ్ పిలుస్తుందంటున్న జగ్గూ భాయ్! By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇండస్ట్రీని కలవరపెడుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో మరో డీప్ ఫేక్ వీడియో సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి కాజోల్ బట్టలు మార్చుకుంటున్నట్లు చూపించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది జూన్ లో టిక్‌టాక్ వేదికగా ఓ సోషల్‌మీడియా స్టార్ పోస్ట్ చేసిన వీడియోకు కరీన ఫేస్ పెట్టి నెట్టింట పోస్ట్ చేశారు. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నిర్లక్ష్యమే మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది: డైరెక్టర్ వెంకీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఈ పోస్ట్ లో ఆరోగ్యానికి సంబంధించి అభిమానులతోపాటు నెటిజన్లకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. By srinivas 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etela Rajender: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే.. ఈటల సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని సాగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందించారు. అది నిజమేనైతే తాను గజ్వేల్ లో కేసీఆర్ పై ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాలను కేసీఆర్ ఫ్యామిలీ కొట్టేసిందని సంచలన ఆరోపణలు చేశారు ఈటల. By srinivas 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu chhattisgarh congress:దేన్ని దేనికి ముడిపెట్టారురా బాబూ.. ప్రచారంలో రచ్చ చేస్తున్న ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఉప్పల్ బాలుల ఫోటోలతో ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ గ్యారంటీలు ధోనీలాంటివి అయితే మోదీ గ్యారెంటీలు ఉప్పల్ బాలు లాంటవి అంటూ వారిద్దరి ఫోటోలతో ట్వీట్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్ అంటే అంత ఇష్టమా? వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్ లావ్ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్ గా మారింది. By Bhavana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi viral video: కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన ఢిల్లీలో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను SUV బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే! కేరళలోని కన్నూర్ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn