TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త... వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు!
వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
/rtv/media/media_files/2025/02/16/9bGFosPlBGKgAMKGuvHm.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ttd-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mahaprasad-jpg.webp)