MONTHA EFFECT: తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా..ఆగిపోయిన విమాన రాకపోకలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలింది. దీని కారణంగా విశాఖలో 15 సెం.మీల వర్షపాతం నమోదైంది. దీంతో విశాఖ, విజయవాడల నుంచి విమాన సర్వీసులను ఆపేశారు.
CRIME : ఇంట్లో రోజుకో నగ చోరీ..కట్ చేస్తే..రూ.కోటి విలువైన బంగారం మాయం
విజయవాడ సూర్యారావుపేట చిలుకుదుర్గయ్యవీధిలో ఒక వైద్యుల కుటుంబం నివసిస్తోంది. రెండేళ్ల కిందట మారుతీనగర్‌కు చెందిన చీపురుపల్లి సుమలతను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె వారింట్లో నగలు చూసింది. రోజు ఒక నగ చొప్పన కోటి విలువైన నగలు దొంగిలించింది.
Crime News: చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్..టీడీపీ నేతలకు టోకరా
ఏఐ వచ్చాక ఏది నిజమో..ఏది కృత్రిమమో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు మోస పోతున్నారు. అలాంటిదే ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన విషయం కలకలం రేపింది.
Vijayawada : విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా
విజయవాడ ఊర్మిళనగర్‌లో ఘోరం జరిగింది. వృద్ధురాలి సొంత అక్క కొడుకు ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు.
కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన చంద్రబాబు దంపతులు-PHOTOS
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో సీఎంకు అధికారులు, అర్ఛకులు ఘన స్వాగతం పలికారు.
Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్... రాత్రికిరాత్రే అంతా మాయం
స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేశారు.
TGSRTC బంపరాఫర్.. ఈ రూట్లలో 30% డిస్కౌంట్.. అస్సలు మిస్ అవ్వొద్దు!
హైదరాబాద్ - విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ రూట్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ తన అధికారిక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
/rtv/media/media_files/2025/11/06/car-2025-11-06-13-57-42.jpg)
/rtv/media/media_files/2025/10/28/flights-2025-10-28-09-37-42.jpg)
/rtv/media/media_files/2025/04/05/vfXJF2xd5BVmkMrqaTiB.jpg)
/rtv/media/media_files/2025/10/10/video-calls-like-chandrababu-with-ai-2025-10-10-07-09-01.jpg)
/rtv/media/media_files/2025/10/05/phsco-2025-10-05-11-32-51.jpg)
/rtv/media/media_files/2025/09/29/cm-chandrababu-vijayawada-kanakadurga-temple-2025-09-29-19-52-36.jpg)
/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-2025-07-28-18-16-48.jpg)
/rtv/media/media_files/2025/07/28/tsrtc-2025-07-28-17-27-29.jpg)