Wife Killed Husband: తల్లిదండ్రులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
AP: విజయనగరం గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త అప్పన్నను భార్య దేవి హత్య చేసింది. భర్త తలపై రాయితో కొట్టి చున్నీతో మెడకు బింగించి చంపింది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు గుర్తించారు.