కుర్చీలో ఎలా కుర్చున్నావ్..? | MLA Bhuma Akhila Priya MASS WARNING to Vijaya Dairy chairman | RTV
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఎఫెక్ట్ తెలంగాణపై ప్రభావం చూపింది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయశాఖ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల ప్రసాదాలకు విజయ పాలు, నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి 1985,1994 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.