Tamannaah: విజయ్ తో తమన్నా బ్రేకప్?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
నటి తమన్నా నటుడు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను పెళ్లి మూడ్లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదు.. కంగారు పడొద్దంటూ చెప్పింది.
మిల్కీ బ్యూటీ తమన్నా,బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న పుకార్ల పై తాజాగా విజయ్ వర్మ స్పందించారు.తనకి తమన్నాకి ఉన్నబంధం అందమైనదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తలు విని ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని విజయ్ వర్మ తెలిపారు.