Rashmika-Vijay Marriage : మేం పెళ్లి చేసుకోబోతున్నాం.. విజయ్, రష్మిక పెళ్లి ప్రకటన
ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి స్పందించారు. తాజాగా ఇద్దరు అధికారికంగా ప్రకటించారు.
ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి స్పందించారు. తాజాగా ఇద్దరు అధికారికంగా ప్రకటించారు.
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్ AIతో చేయలేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 19వ శతాబ్దపు కథతో తెరకెక్కిన ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న విడుదల కానుంది.