Vijay Devarakonda: విజయ్ పెళ్ళిలో రష్మిక డాన్స్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. అయితే ఈ సినిమాలోని 'కళ్యాణీ వచ్చా వచ్చా' ఫుల్ సాంగ్ లో రష్మిక ఉండనున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. ఆ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.