Vijay Devarakonda : కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటున్న విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో కొత్త సినిమా పోస్టర్ అదుర్స్!
Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' అనే క్లాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిచారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.