Rahul Gandhi: అమ్మ కు ప్రేమతో అంటూ ..గరిటె తిప్పిన రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటో తెలుసా..ఆయన చేతి వంట. సోనియాకి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ మార్మలాండ్ ని ఆయన స్వయంగా చేసి సోనియాకు కానుకగా అందించారు.