Kanguva Vs Vettaiyan : కంగువా Vs వేట్టయాన్.. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్న రజినీ, సూర్య..!
రజినీకాంత్ 'వేట్టయాన్' మూవీ విడుదల తేదీని నిర్మాణ సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 10న మీ ముందుకురానుందని పోస్ట్ పెట్టింది. సరిగ్గా అదే రోజు సూర్య నటించిన 'కంగువా' మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో నెట్టింట బాక్సాఫీస్ దగ్గర ‘కంగువా’Vs ‘వేట్టయాన్’ అనే రచ్చ మొదలైంది.