Winter Season: చలికాలంలో వీటిని తినడం వల్ల రోగాలకు బై బై!
శీతాకాలంలో వచ్చే అనేక వ్యాధులకు ఈ కూరగాయలు ద్వారా చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. వాటిలో ముఖ్యంగా వెల్లుల్లి, పాలకూర, బ్రోకలీ ప్రధానమైనవి. ఇవి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.