Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు
మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/04/xZ7wpjVFiPUde6swDyMf.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/VEG-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/mental-stress.jpg)