Uttar Pradesh: పెళ్లి విందులో మాంసం పెట్టలేదని కర్రలతో దాడులు
యూపీలోని ఓ వివాహ వేడుకలో ఆసక్తికర సంఘటన జరిగింది. విందులో చేపల కూర, మాంసం పెట్టకపోవడంతో పెళ్లి కొడుకు తరుఫు బంధువులు, పెళ్లి కూతురు తరుఫు బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.