కోవిడ్ సబ్ వేరియంట్ పై కేరళ మంత్రి కీలక ప్రకటన
దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోన కొత్త వేరియంట్ పై కేరళ మంత్రి వీణా జార్జ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ వల్ల ప్రాణ నష్టం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.