వైసీపీకి రాజీనామా వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma Resigns for YCP
వైసీపీకి రాజీనామా వాసిరెడ్డి పద్మ | YCP Vasireddy Padma Resigns for her party as she passes few comments on the Monarchy of Y S Jagan Mohan Reddy
వైసీపీకి రాజీనామా వాసిరెడ్డి పద్మ | YCP Vasireddy Padma Resigns for her party as she passes few comments on the Monarchy of Y S Jagan Mohan Reddy
AP: జగన్‌కు మరో షాక్ తగిలింది. వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపారు.
మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తనపై దాడి చేశారంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారని ఆరోపించారు.
వైఎస్ వివేకా హత్య కేసు కోర్టులో ఉండగా అవినాష్ హంతకుడని ఎలా అంటారని షర్మిలను ప్రశ్నించారు వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకోవడం దురదృష్టం అని వాపోయారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మండిపడ్డారు.
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. పద్మ ఆగష్టు 2019 లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. పిచ్చిపుత్రుడు కూడా అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళ మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్.. పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా...