Basant Panchami 2025: ఈరోజున పసుపు రంగుకు ఎందుకంత ప్రాముఖ్యత..? పసుపు రంగు వెనుక అర్థమేంటి ?
వసంత పంచమి రోజున పసుపు రంగుకు గొప్ప ప్రాముఖ్యత ఉందని చెబుతారు. పసుపు రంగు సరస్వతీదేవికి ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున దేవత ఆశీర్వాదం కోసం పసుపు పువ్వులు, బట్టలు, అలంకరణలను ఉపయోగిస్తారు.
/rtv/media/media_files/2025/02/03/1frrnzpq7uruOPqP4CnM.jpg)
/rtv/media/media_files/2025/02/02/GTxErKTGwkdI53WgN0bX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/vasantha-panchami-jpg.webp)