Citadel Movie: 'సిటాడెల్' టీజర్ వచ్చేసింది.. సామ్ యాక్షన్ అదిరింది..!
టాలీవుడ్ నటి సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ సిరీస్ 'సిటాడెల్'. తాజాగా మూవీ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.