Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు!
AP: వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.