తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం ప్రభుత్వం. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నేడు ప్రారంభించనుంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు ప్రాధాన్యతను ఇస్తుంది కేంద్రం. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలును ఉగాది కానుకుగా సికింద్రాబాద్ -తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించింది. ఇప్పుడు మరోసారి వినాయకచవితి నవరాత్రులకు కానుకగా ఇవాళ కాచిగూడు బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిస్తుంది.
పూర్తిగా చదవండి..Vande Bharat Express: నేడు కాచిగూడు-యశ్వంత్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!!
తెలంగాణలో మూడో వందేభారత్ రైలు కూతపెట్టనుంది. కాచిగూడ-యశ్వంతపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
Translate this News: