Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్
వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు. దీంతో మార్చి 25వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు ఆయన్ను వర్చువల్‌గా ప్రవేశ పెట్టారు.
వంశీ హత్యకు కుట్ర.. | Vallabhaneni Vamsi Wife Pankaja Sri Shocking Comments | Vamsi Arrest | RTV
Perni Nani Mass Challenge To Nara Lokesh | లోకేష్ నాది ఏం పీకలేవ్ | Vallabhaneni Vamsi | YCP | RTV
వల్లభనేని వంశీ కి ఫిట్స్..! | Vallabaneni Vamsi Health Update | RTV
వల్లభనేని వంశీ కి ఫిట్స్..! | Vallabaneni Vamsi's wife Mrs. Pankaja Sree speaks about the Health of him and she visits today and inquires about it | Update | RTV
YS Jagan: వంశీ చాలా అందగాడు.. అందుకే చంద్రబాబుకు కోపం: జగన్!
వైఎస్ జగన్ తాజాగా కారాగారంలో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టే అతడిని టార్గెట్ చేశారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కంటే వంశీ గ్లామరస్‌గా ఉంటాడని.. అందుకే వారికి కోపం అని చెప్పుకొచ్చారు.
YCP Blasting News : వైసీపీ విడుదల చేసిన 7PM బ్లాస్టింగ్ న్యూస్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది.