Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్
గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. మిగతా కేసుల వల్ల బెయిల్ వచ్చినా రిలీజ్ కు అవకాశం లేదు.