Valentines Day 2025: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఒక్క హగ్ కి శరీరంలో ఇన్ని జరుగుతాయా!
కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరమైన సంతోషంతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు కూడా లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. హగ్ చేసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే మానసిక స్థితి, నిరాశ, ఒంటరితనాన్ని తగ్గిస్తుంది.