Mahalaya Amavasya: మహాలయ అమావాస్య .. తిరుపతి కపిలతీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు
నేడు మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్యను "సర్వ పితృ అమావాస్య" అని కూడా అంటారు. ఈరోజున పూర్వీకులకు, చనిపోయిన బంధువులకు ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.
/rtv/media/media_files/2025/12/30/fotojet-43-2025-12-30-06-56-23.jpg)
/rtv/media/media_files/2025/09/21/mahalaya-amavasya-2025-2025-09-21-13-21-36.jpg)