Rains in Uttarakhand: ఉత్తరాఖండ్లో వర్షాలు, వరదల బీభత్సం
ఉత్తరాఖండ్లో వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రమాదకరస్థాయిని మించి నదులు ప్రవహిస్తున్నాయి. డజన్ల కొద్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.