Societyరెండున్నర సంవత్సరాలలో.. 25 సార్లు తల్లి ఎలా..? | Pregnant Scam | Uttar Pradesh | RTV By RTV 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyతల్లిని, చెల్లెళ్లను గొంతు కో*సి.. || Lucknow Hotel Mu*r*d*er Case || Uttar Pradesh || RTV By RTV 01 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్UP: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికొడుకు! పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగింది. పెళ్లికూతుర్ని వదిలేసిన తరువాత వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. By Bhavana 30 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyచిత్తుచిత్తు అయిన బస్సు...స్పాట్ లో 14 మంది | Double-Decker Bus Crash on Lucknow-Agra Expressway By RTV 07 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Uttar Pradesh: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం..8మంది మృతి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్‌లోని 50 ఏళ్లనాటి మూడతస్తుల భవనం కూలిపోయింది. దీని కింద 8మందికి పైగా చిక్కుకుని మరణించారు. వారితో పాటూ మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. By Vishnu Nagula 15 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUttar Pradesh: టాబ్లెట్ వేసుకొని శృంగారంలో రెచ్చిపోయాడు.. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో కొత్తగా పెళ్లైన ఓ వరుడు.. శోభనం రాత్రి వయగ్రా టాబ్లెట్ వేసుకోని శృంగారంలో పాల్గొన్నాడు. వధువుతో రాక్షసత్వంగా ప్రవర్తించి శృంగారం చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా 3 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. By B Aravind 15 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంUttar Pradesh: రారమ్మని పిలిచింది.. గొడవపడి అతని మర్మాంగాన్ని కోసేసింది..! ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింటి వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. తనపై లైంగిక దాడికి యత్నించాడని మహిళ ఆరోపిస్తుంటే.. ఆమెనే పిలిచిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Shiva.K 17 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime News: ట్యూషన్ కి వెళ్లిన బాలుడు..తిరిగి శవమై తేలాడు..అసలేం జరిగిందంటే..! ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన బాలుడు కుశాగ్ర చివరికి ఓ ఇంట్లో శవమై తేలాడు. ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇల్లు ట్యూషన్ టీచర్ బాయ్ ఫ్రెండ్దని గుర్తించారు. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసం కుశాగ్రకు ట్యూషన్ చెబుతున్న మహిళా టీచర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. By Jyoshna Sappogula 31 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఅమ్మో.. ఆ రాష్ట్రంలో 11,888 బాలికలకు కన్య పూజలు ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం 'శక్తివందనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. By B Aravind 23 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది. By Shiva.K 18 Oct 2023 10:53 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్, పేపర్లు చించొద్దు..బిగ్గరగా నవ్వొద్దు..!! ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీలో యోగి సర్కార్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని..లాబీలో దగ్గరగా నవ్వడం, మాట్లాడటం చేయరాదని..సభలో పేపర్లు చించొద్దని ఈ రూల్స్ చెబుతున్నాయి. By Bhoomi 09 Aug 2023 06:52 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn