హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ ఎదురు దాడులు!
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ లు దాడులకు తెగబడ్డాయి.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ లు దాడులకు తెగబడ్డాయి.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్న చాలా మంది విద్యార్థులు కన్సల్టేన్సీల ద్వారా మోసపోతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
ఓ యువతి నిర్లక్ష్యంగా కారు నడిపి ఐదుగురి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన యూఎస్ కొలరాడో స్ప్రింగ్స్‌లో చోటుచేసుకుంది. ఓ నైట్ పార్టీలో ఎస్యూవీ కారును వేగంగా రివర్స్ తీసేక్రమంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఐదుగురు కారు కింద పడి నలిగిపోగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయులు అమెరికాలో కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణల మీద తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. ఇతర దేశాల్లో భారతీయుల చేసిన వాటి గురించి వివరాలను ఇస్తే..విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శునకాలకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిలో దగ్గులు, తుమ్ములు, నీరసం, న్యూమోనియా వంటి లక్షణాలున్నాయి. అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి వైద్య నిపుణులు అనారోగ్యానికి గురైన శునకాల నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు.