BREAKING: భారత్‌పై ట్రంప్ మరోసారి ఫైర్.. అమెరికాని ఇండియా చంపేస్తోందంటూ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగే దొంగా.. దొంగా అన్నట్లు ఉంది ట్రంప్ వ్యవహారం. భారత్ టారిఫ్‌లతో తమను 'చంపేస్తోందని' ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-09-40-09.jpg)
/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)