Delhi: సుప్రీంకోర్టు కుక్ కూతురుకు US స్కాలర్షిప్.. CJI చంద్రచూడ్ ఏం చేశారంటే!
సుప్రీంకోర్టు కుక్ కూతురు ప్రగ్యా.. న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ను అభ్యసించేందుకు US స్కాలర్షిప్కు ఎంపికవడంపై CJI చంద్రచూడ్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం ప్రగ్యాతోపాటు ఆమె పెరెంట్స్ ను సన్మానించారు. ప్రగ్యాకు అవసరమైన సాయం చేస్తామన్నారు.