కర్ణాటకలో ఉర్దూ భాష వివాదం.. మరో చిక్కులో పడ్డ సిద్ధరామయ్య సర్కార్
కర్ణాటక ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
/rtv/media/media_files/L9Zfvbug3y1HNIGSRzMb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-52-1-jpg.webp)