Urban Naxalite: అసెంబ్లీలో 'అర్బన్ నక్సలిజం'బిల్లు.. ఏడేళ్ల జైలు, ఐదు లక్షల జరిమానా!
మహారాష్ట్ర ప్రభుత్వం 'అర్బన్ నక్సలిజం'ను రూపుమాపేందుకు ‘మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు- 2024’ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మావోయిస్టు పార్టీకి సానూకూలంగా ఉండే వ్యక్తులు, 48 నిషేధిత సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాల ప్రతిపాదనలు ఈ బిల్లులో పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t132559675-2025-11-19-13-26-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-2.jpg)