Civils Exam: నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష
ఈరోజు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది.