UPSC CSE: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వరకు ఆన్లైన్ వేదికగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
/rtv/media/media_files/2025/06/11/l5s4yigE189UcK6GB76W.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-21.jpg)