Flipkart UPI: ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ ప్రారంభించింది.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీసులు ప్రారంభించింది. మొదటి ఆర్డర్ మీద కస్టమర్లకు 25 రూపాయల తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.