India Army: భారత కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
ప్రపంచంలో పెద్ద ఆర్మీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. జూన్ 30న మనోజ్ సి పాండే నుంచి ఈయన బాధ్యతలను స్వీకరిస్తారు. ఈయనకు ఆర్మీలో 40 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉంది.