Indian Army New Chief: భారత ఆర్మీకి కొత్త ఛీఫ్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్న ఉపేంద్ర ద్వివేది జులై 1 నుంచి భారత సైన్యాన్ని నడిపించనున్నారు. ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా ఈయన నియమితులయ్యారు. ఈనెల 30న ఉపేంద్ర ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ సి పాండే నుంచి బాధ్యతలను స్వీకరించనున్నారు. మనోజ్ సి పాండే ఆర్మీ నుంచి రిటైర్ అవనున్నారు. ఉపేంద్ర పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం మెడల్స్‌ను పొందారు.
పూర్తిగా చదవండి..India Army: భారత కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
ప్రపంచంలో పెద్ద ఆర్మీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. జూన్ 30న మనోజ్ సి పాండే నుంచి ఈయన బాధ్యతలను స్వీకరిస్తారు. ఈయనకు ఆర్మీలో 40 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉంది.
Translate this News: