Upendra: కన్నడ స్టార్ ఉపేంద్ర భార్య ఫోన్ హ్యాక్..
కన్నడ నటుడు ఉపేంద్ర, భార్య ప్రియాంక ఫోన్లు హ్యాక్ అయ్యాయి. డబ్బులు అడుగుతూ మెసేజ్లు వస్తే స్పందించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
కన్నడ నటుడు ఉపేంద్ర, భార్య ప్రియాంక ఫోన్లు హ్యాక్ అయ్యాయి. డబ్బులు అడుగుతూ మెసేజ్లు వస్తే స్పందించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్ రూ.200 కోట్లు, లోకేష్ రూ.50 కోట్లు, ఆమిర్ ఖాన్ రూ.20 కోట్లు, అనిరుధ్ రూ.15 కోట్లు, నాగార్జున రూ.10 కోట్లు తీసుకున్నారు. ఇతర నటీనటులు ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే, సౌబిన్ శాహీర్ కూడా కోట్లలో పారితోషికం పొందారు.