Upasana: రెండో సారి తల్లికాబోతున్న ఉపాసన.. మళ్లీ తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం-VIDEO VIRAL
సోషల్ మీడియాలో సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణు స్వామి తన వివాదాస్పద జాతకాలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. హీరో, హీరోయిన్స్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి జోష్యం చెప్తూ బాగా వైరల్ అవుతుంటారు.
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t071559888-2025-11-20-07-16-19.jpg)
/rtv/media/media_files/2025/10/23/venuswami-2025-10-23-19-24-15.jpg)