UP Accident: హథ్రస్లో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం!
యూపీ హథ్రస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వ్యాన్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో వ్యాన్ను బలంగా ఢీ కొట్టింది. 15 మంది దుర్మరణం చెందగా 16 మంది గాయపడ్డారు. మోదీ, సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.