'అన్ స్టాపబుల్ సీజన్ 4' షూటింగ్.. సీఎంతో బాలయ్య పిక్ వైరల్
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న‘అన్స్టాపబుల్’ సీజన్ 4 కు సంబంధించిన తొలి ఎపిసోడ్ షూట్ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. తాజాగా ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.