UNSC : ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఫ్రాన్స్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో(UNSC)లో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఫ్రాన్స్ సూచించింది. అలాగే జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని, ఆఫ్రికా నుంచి మరో రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది.