UNHRCలో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఒకేఒక్కడు.. ఇండియా స్ట్రాంగ్ కౌంటర్
UNHRC సమావేశంలో భారత్ పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ సొంత ప్రజల మీదే బాంబులు వేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల జరిగిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ భారత్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
/rtv/media/media_files/2025/05/23/eSKv2lVPlfenfSeXeeqQ.jpg)
/rtv/media/media_files/2025/09/24/indian-diplomat-kshitij-tyagi-2025-09-24-12-04-25.jpg)
/rtv/media/media_files/2025/09/24/united-nations-general-assembly-2025-09-24-11-02-20.jpg)