UNHRC: ఐక్యరాజ్యసమితిలో పాక్‌ను ఏకిపారేసిన భారత్..అనుపమ సింగ్ కోసం నెటిజన్లు సెర్చింగ్.!
ఐక్యరాజ్యసమితిలో భారత్ సత్తా ఏంటో మరోసారి చూపించింది. పాకిస్తాన్ తోపాటు టర్కీని ఏకిపారేసింది. పాక్ దుస్థితి గురించి గట్టిగా మాట్లాడింది. మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి...మీరా మాకు చెప్పేది అంటూ గర్జించింది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పిన ఆ లేడి సింగం గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.