U19 Asia Cup : టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీస్కు భారత్
షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్ అదరగొడుతోంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో యూఏఈ పై 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది.
/rtv/media/media_files/2025/12/21/pakistan-19-2025-12-21-18-40-16.jpg)
/rtv/media/media_files/2024/12/04/vxsge6PG4p2iwWEGzQh5.jpg)