Russia Drone Strikes: కీవ్ నగరంపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా
ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.